Founder's Message

Sri Gajjala Yoganand

I as Sri Gajjala Yoganaand) saying that, don't look for opportunity and you should become like an opportunity hub. Don't fear while taking innovative steps, definetly one day, it will definitely pay you back in the form of fame,recognistion or money. Being Aryavysya,donot stop your journey by serving very few. We all should serve more people by keeping ourself into Gazetted, Enterpenuers, and Constitutiona powers and political powers as well. That will definetly take you to help Bigger crowd always.

Biography

ప్రముఖ వ్యాపార సంస్థల వాటా దారులు🕉️వివిధ సంస్థల ద్వారా నిత్య నిస్వార్ధ సేవలు అందించుచున్న ప్రముఖ సేవా తత్పరులు🕉️సౌమ్యులు, మితభాషి,స్నేహశీలి, మృధుస్వభావి,అందరివారు వాసవియన్స్ శ్రీ GAJJALA YOGANAND గుప్తా గారికీ జన్మదిన భగవదాశీష్సహిత శుభాకాంక్షలు. శతాయుష్మాన్ భవ. పర్వదిన మహోత్సవ శుభ సందర్బంగా* 🕉️హృదయ పూర్వక హార్దిక శుభాకాంక్షలు,శుభాభినందనలు, శతమానం భవతి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️ మహాదేవదేవుని కృపాకటాక్షములు,వాసవి మాత దేవి చల్లని దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ యందు వుండాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యములతో, పుత్రపౌత్రాభివృద్ధితో, సుఖసంతోషాలతో,ఎల్లవేళలా ఆనందంగా,ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను 🌹🌹🕉️అఖండ భారతీయ సనాతన ధర్మ -హైందవ సంస్కృతి జీవన విధానం వర్ధిల్లాలి 🌹🚩🙏

Need Help? Chat with us